Home South Zone Andhra Pradesh సోమల లో హిందూ సమ్మేళనం

సోమల లో హిందూ సమ్మేళనం

0

పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలంలో ఆదివారం నిర్వహించిన హిందూ సమ్మేళనంలో వక్తలు హైందవ ధర్మాన్ని కాపాడుకోవాలని, హిందువులంతా ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. హిందూ సమాజం సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగించాలని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున హిందూ సోదరులు పాల్గొన్నారు #కొత్తూరు మురళి.

Exit mobile version