Wednesday, January 7, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshతిరుమల భక్తులకు భారీ గుడ్‌న్యూస్ |

తిరుమల భక్తులకు భారీ గుడ్‌న్యూస్ |

తిరుమల శ్రీవారి భక్తులకు భారీ శుభవార్త. హైదరాబాద్ నుంచి మరో విమాన సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. తిరుపతికి విమాన సర్వీసులను ఇండిగో పునరుద్దరించింది.

తిరుమలకు తరచూ వేలాదిమంది హైదరాబాద్ నుంచి వెళ్తుంటారు. అలాంటి వారికి మళ్లీ ఈ సర్వీస్ అందుబాటులోకి వచ్చినట్లయింది.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments