Home South Zone Andhra Pradesh తిరుమల భక్తులకు భారీ గుడ్‌న్యూస్ |

తిరుమల భక్తులకు భారీ గుడ్‌న్యూస్ |

0

తిరుమల శ్రీవారి భక్తులకు భారీ శుభవార్త. హైదరాబాద్ నుంచి మరో విమాన సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. తిరుపతికి విమాన సర్వీసులను ఇండిగో పునరుద్దరించింది.

తిరుమలకు తరచూ వేలాదిమంది హైదరాబాద్ నుంచి వెళ్తుంటారు. అలాంటి వారికి మళ్లీ ఈ సర్వీస్ అందుబాటులోకి వచ్చినట్లయింది.

NO COMMENTS

Exit mobile version