Thursday, January 8, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshరొంపిచర్ల క్రాస్ లో కోళ్ల లారీ బోల్తా |

రొంపిచర్ల క్రాస్ లో కోళ్ల లారీ బోల్తా |

పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల క్రాస్ లో సోమవారం తిరుపతి నుంచి కల్లూరుకు వెళుతున్న కోళ్ల లారీ ప్రమాదవశాత్తు బోల్తా పడింది.

ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు స్వల్ప గాయాల పాలయ్యారు. ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments