Home South Zone Andhra Pradesh కర్నూలు విచ్చేసిన ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ మెంబర్ |

కర్నూలు విచ్చేసిన ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ మెంబర్ |

0

కర్నూలు : కర్నూలు సిటీ :కర్నూలు లోని స్థానిక స్టేట్ గెస్ట్ హౌస్ లో ఏపీ స్టేట్ ఫుడ్  కమిషన్ మెంబర్ లక్ష్మీరెడ్డి ఎండెల గారిని మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను కలిసి పుష్పగుచ్చం అందచేసిన సివిల్ సప్లైస్ డిఎస్ఓ ఎం.రాజా రఘువీర్,ఐసిడిఎస్ పిడి విజయ.

లీగల్ మెట్రాలజీ శ్రీరాముడు, సివిల్ సప్లైస్ డిఎం ఎన్.వెంకట రాముడు,సాంఘిక సంక్షేమ శాఖ అధికారి బి.రాధిక, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి డి.సురేష్ , మైనార్టీ వెల్ఫేర్ అధికారి పర్వీన్, డిసిఓ శ్రీదేవి, కర్నూల్ అర్బన్ తహసిల్దార్ రవికుమార్.*

Exit mobile version