శంకుస్థాపనలో మొహమ్మద్ నసీర్ పాల్గొనడం |

0
3

గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధికి అగ్ర తాంబూలం ఇస్తున్నాం.

నగరంలోని 53వ డివిజన్ శ్రీనగర్ లో సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి 2.14 కోట్ల రూపాయలతో శంకుస్థాపన కార్యక్రము లో పాల్గొన గుంటూరు తూర్పు శాసనసభ్యులు మొహమ్మద్ నసీర్ గారు.