South ZoneAndhra Pradesh శంకుస్థాపనలో మొహమ్మద్ నసీర్ పాల్గొనడం | By Bharat Aawaz - 6 January 2026 0 Share FacebookTwitterWhatsAppLinkedinReddItPrintTelegram గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధికి అగ్ర తాంబూలం ఇస్తున్నాం. నగరంలోని 53వ డివిజన్ శ్రీనగర్ లో సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి 2.14 కోట్ల రూపాయలతో శంకుస్థాపన కార్యక్రము లో పాల్గొన గుంటూరు తూర్పు శాసనసభ్యులు మొహమ్మద్ నసీర్ గారు.