Saturday, January 10, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshచెడిపోయిన ప్రైవేటు స్కూల్ బస్సు నెట్టిన విద్యార్థులు విద్యార్థులు |

చెడిపోయిన ప్రైవేటు స్కూల్ బస్సు నెట్టిన విద్యార్థులు విద్యార్థులు |

పుంగనూరు పట్టణంలో ఆర్టీసీ డిపో ఎదురుగా ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాల వ్యాన్ మరమ్మతులకు గురై పుంగమ్మ చెరువు కట్టపై నిలిచిపోయింది.

దీంతో విద్యార్థులు వ్యాన్ నుంచి దిగి దానిని నెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ దృశ్యాలు బుధవారం ఉదయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

స్కూల్ వ్యాన్ల ఫిట్‌నెస్‌ను అధికారులు సరిగ్గా తనిఖీ చేయకపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ప్రజలు విమర్శిస్తున్నారు

# కొత్తూరు మురళి .

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments