అన్నమయ్య జిల్లా, పుంగనూరులో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు పోలీసులు బహిరంగ ప్రదేశాలలో మందుబాబులపై డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు.
బుధవారం జరిగిన ఈ తనిఖీల్లో డ్రోన్ కెమెరాకు ఇద్దరు తాగుబోతులు చిక్కారు. వీరిని చూసిన మందుబాబులు పరుగులు తీశారు# కొత్తూరు మురళి.
