Home South Zone Andhra Pradesh మండల పరిషత్ కార్యాలయం ప్రారంభోత్సవం |

మండల పరిషత్ కార్యాలయం ప్రారంభోత్సవం |

0

యర్రగొండపాలెం ఇంచార్జ్ గూడూరి నిరీక్షణ బాబు ఆధ్వర్యంలో నూతన మండల పరిషత్ కార్యాలయం ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో అధికారులు ఎంపీడీవో గారు ఎమ్మార్వో గారు పంచాయతి సెక్రటరీ సర్పంచి గారు  మండల అధ్యక్షులు ఓటమి నాయకులు ఈ నూతన మండల పరిషత్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ప్రజలకు కూడా పాల్గొని అభినందనలు తెలిపారు గూడూరు నిరీక్షణ బాబు గారికి

NO COMMENTS

Exit mobile version