Home South Zone Telangana ఇక నుంచి చెరువుమాదారం లో PHC సేవలు అందుబాటు

ఇక నుంచి చెరువుమాదారం లో PHC సేవలు అందుబాటు

0

జిల్లా కలెక్టర్ ఆదేశాలతో చెరువుమాదారం గ్రామానికి PHC తరలింపు చేశారు.కాగా ఇక నుంచి డాక్టర్లు రోజు అందుబాటులలో  ఉండనునట్లు అధికారులు తెలిపారు, దీనితో వైద్యం కోసం వేరొక ప్రాంతంనికి వెళ్లే బాధలు తిరాయని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు

Exit mobile version