పాలకుర్తి నియోజకవర్గంలో కాలువల అభివృద్ధి పేరుతో ఝాన్సీ రెడ్డి కోట్ల రూపాయలు దండుకుంది
ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, అత్త ఝాన్సీ రెడ్డి ఎంపీ నిధుల లెక్క చెప్పకుండా దోచుకున్నారు
పాలకుర్తిలో స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మెజారిటీ వచ్చింది
అందుకే ఝాన్సీ రెడ్డిని తొలగించి కాంగ్రెస్ పార్టీని బ్రతికించాలని అధిష్టానాన్ని కోరుతున్నాం – పాలకుర్తి స్థానిక కాంగ్రెస్ నేతలు.
#sandeep
