Home South Zone Andhra Pradesh రెవిన్యూ సిబ్బందితో సమీక్ష : కర్నూలు కలెక్టర్

రెవిన్యూ సిబ్బందితో సమీక్ష : కర్నూలు కలెక్టర్

0

కర్నూలు : కర్నూలు సిటీ : కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో కర్నూలు డివిజన్ లో  ఉన్నటువంటి రెవెన్యూ క్లినిక్, రెవెన్యూ స్పెషల్ క్యాంప్ ల ద్వారా వచ్చిన అర్జీల పరిష్కారం, ఇనాo,  చుక్కల భూములు, రీ సర్వే ప్రక్రియ తదితర అంశాలపై ఆర్డీవో,   తహసీల్దార్ లు, రెవెన్యూ సిబ్బందితో   సమీక్ష నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి గారు, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ గారు

Exit mobile version