కర్నూలు : కర్నూలు సిటీ : కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో కర్నూలు డివిజన్ లో ఉన్నటువంటి రెవెన్యూ క్లినిక్, రెవెన్యూ స్పెషల్ క్యాంప్ ల ద్వారా వచ్చిన అర్జీల పరిష్కారం, ఇనాo, చుక్కల భూములు, రీ సర్వే ప్రక్రియ తదితర అంశాలపై ఆర్డీవో, తహసీల్దార్ లు, రెవెన్యూ సిబ్బందితో సమీక్ష నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి గారు, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ గారు




