హైదరాబాద్ : ఇవాళ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద ఓ ప్రైవేట్ షాపింగ్ మాల్ (ఓడియన్ థియేటర్) ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు.
నిన్న రాత్రి ఈ ప్రాంతంలోనే నిరసనకు దిగిన నిరుద్యోగులు.
రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా నిరుద్యోగులు నిరసనలు, ధర్నాలు చేసే అవకాశం.
దీంతో ముందస్తుగానే భారీ ఎత్తున మోహరించిన పోలీసులు
ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ప్రాంతమంతా టెన్షన్ వాతావరణం.
#sidhumaroju
