Home South Zone Telangana హైదరాబాద్ కాలేజ్ లో దారుణ ఘటన .|

హైదరాబాద్ కాలేజ్ లో దారుణ ఘటన .|

0

హైదరాబాద్ : పీరియడ్స్ వచ్చాయా.. నాటకాలు ఆడుతున్నావా ఏది చూపించు.
అవమానం తట్టుకోలేక విద్యార్థిని మృతి.

మల్కాజిగిరిలో గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని వర్షిణి మృతి కలకలం.
అడ్డగుట్టలోని కాలేజీకి ఆలస్యంగా వచ్చిందని లెక్చరర్లు శ్రీలక్ష్మి, మధురిమ  క్లాస్‌లకు అనుమతించకపోవడం తో తనకు పీరియడ్స్ వచ్చాయని చెబితే.. నాటకాలు ఆడుతున్నావా ఏది చూపించు.

అంటూ అందరి ముందు దురుసుగా ప్రవర్తించడంతో మానసికంగా కుంగిపోయి.. కాలేజ్ నుంచి ఇంటికి వచ్చిన అనంతరం అకస్మాత్తుగా కుప్పకూలిన వర్షిణి.

ఆసుపత్రికి తీసుకెళ్లగా మెదడులో బ్లడ్ క్లాట్ అయ్యి మృతి చెందినట్టు తెలిపిన డాక్టర్లు.
దారుణంగా ప్రవర్తించి వర్షిణి మృతికి కారణమైన లెక్చరర్ ల పై చర్యలు తీసుకోవాలని కాలేజ్ ముందు కూర్చుని ధర్నా చేస్తున్న కుటుంబ సభ్యులు.

ఈ ఘటన పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

#sidhumaroju.

NO COMMENTS

Exit mobile version