Home South Zone Andhra Pradesh ఆర్యవైశ్య మహిళా ప్రతినిధుల ముగ్గుల పోటీలు |

ఆర్యవైశ్య మహిళా ప్రతినిధుల ముగ్గుల పోటీలు |

0

ఆర్యవైశ్య మహిళా ప్రతినిధుల ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు*

మంగళగిరి
మంగళగిరి వామ్ (ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ) రాజ్యలక్ష్మి ఆవోపా, వాసవి క్లబ్ వనిత సంయుక్త ఆధ్వర్యంలో శనివారం నగరంలోని పెదకోనేరు వద్ద మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. కోఆర్డినేటర్ గాదంశెట్టి సుజాత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వామ్ ఆంధ్రప్రదేశ్ విభాగ రాష్ట్ర అధ్యక్షులు దేవతి భగవ న్నారాయణ, ఆర్యవైశ్య సంఘాల సమాఖ్య మంగళగిరి అధ్యక్షులు సంకా బాలాజీ గుప్తా, మాజేటి సూర్య వేణుగోపాలకృష్ణ శ్రేష్టి రామానుజ దాస, మద్దుల శివ శంకర ప్రసాద్.

డోగిపర్తి శ్రీనివాసరావు, గాదంశెట్టి రామకృష్ణ, డాక్టర్ పి.గిరిజ, దివ్వెల ఆదిలక్ష్మి, మద్ది భాగ్యలక్ష్మి, నేరెళ్ల పద్మజ, నేరెళ్ల లక్ష్మీ రాధిక, నేరెళ్ల పద్మజ, వనమా గీతాదేవి, కాళంగి శరణ్య, పారేపల్లి అరుణ, తాడేపల్లి హేమలత, మాజేటి కుమారి, ప్రియాంక, పొట్టి మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు. అనంతరం బహుమతి ప్రధానోత్సవం జరిగింది. మొదటి బహుమతి ఎస్ సౌభాగ్య లక్ష్మి.

రెండో బహుమతి పి. భవాని, మూడవ బహుమతి ఎం. వర్షిత, కన్సోలేషన్ బహుమతి వి. లీలా మానస కు ముఖ్య అతిథులు అందజేశారు. ఈ ముగ్గుల పోటీల్లో విష్ణు విద్యాసంస్థల విద్యార్థినులు 100 మందికి పైగా పాల్గొన్నారు. పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.

NO COMMENTS

Exit mobile version