Monday, January 12, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshస్టాక్ ట్రేడింగ్ పేరిట రూ.2.58 కోట్ల మోసం |

స్టాక్ ట్రేడింగ్ పేరిట రూ.2.58 కోట్ల మోసం |

స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ పేరిట రిటైర్డ్ ఐపీఎస్ జేడీ లక్ష్మీనారాయణ భార్య నుంచి రూ.2.58 కోట్లు కాజేసిన మోసగాళ్లు
సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్(జేడీ) వీవీ లక్ష్మీనారాయణ భార్య ఊర్మిళ సైబర్ మోసానికి గురయ్యారు.

స్టాక్ మార్కెట్లో పెట్టుబడితో 500% లాభాలు చూస్తారన్న మాటలు నమ్మి, ఆమె 2025 డిసెంబరు 24 నుంచి జనవరి 5 మధ్య 19 విడతలుగా మొత్తం రూ.2.58 కోట్లను పెట్టుబడి పెట్టారు. ఇందుకోసం తనతో పాటు తన భర్త వద్ద ఉన్న బంగారంపై రుణం తీసుకున్నారు.

చివరికి మోసపోయానని గ్రహించి, ఈనెల 6న హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments