అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కూనుబిల్లి ఆదేశాలు, డిఎస్పి మహేంద్ర సూచనల మేరకు సంక్రాంతి పండుగ సందర్భంగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ సుబ్బారాయుడు మంగళవారం మధ్యాహ్నం హెచ్చరించారు.
కోడిపందాలు, పేకాట, గుండాట వంటి జూద క్రీడలు నిర్వహిస్తే కఠిన శిక్షలు తప్పవని, కోడిపందాల కోసం స్థలాలు ఇచ్చిన యజమానులను కూడా నిందితులుగా పరిగణించి కేసు నమోదు చేస్తామని ఆయన తెలిపారు
# కొత్తూరు మురళి.
