“విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దేవస్థానంలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజల నిమిత్తం ఒక ఆవును, ఒక దూడను తీసుకురావడమైనది.
సంక్రాంతి వేడుకలు పూర్తయిన తర్వాత, సదరు గోవు మరియు దూడను కేడీ నగర్ (Kanaka durga nagar) కి తరలించి అక్కడ శాశ్వతంగా ఉంచడం జరుగుతుంది.
అక్కడ భక్తులు ప్రతిరోజూ గోపూజ నిర్వహించుకోవడానికి మరియు నిత్య అవసరాలకు పాలను ఉపయోగించుకోవడానికి వీలుగా అన్ని ఏర్పాట్లు చేయబడతాయి.”
