Home South Zone Andhra Pradesh అనంతపురంలో అద్దె వాహనాలపై రాళ్లదాడి |

అనంతపురంలో అద్దె వాహనాలపై రాళ్లదాడి |

0

అనంత: పండుగ వేళా రైడ్ వీల్స్ అద్దె వాహనాల అద్దాలు  పగలగొట్టారు.దుండగులు 3 వాహన అడ్డాలు పండగవేళ రైడ్ వీల్స్ నడిపే వ్యక్తి కి  నష్టాన్ని కలిగించారు.

అలా చెయ్యటం దారుణం కష్టపడి పైకి వస్తున్న వారి పై కక్ష సాధించటం చాలా బాధకరం దీన్ని ఎవరు చేసారు అనేధి తెలియాల్సి ఉంటుంది

Exit mobile version