Friday, January 16, 2026
spot_img
HomeSouth ZoneTelangana52 మంది మావోయిస్టులు లొంగుబాటు |

52 మంది మావోయిస్టులు లొంగుబాటు |

52 మంది మావోయిస్టులు లొంగుబాటు
ఛత్తీస్‌గఢ్‌లో 52 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో 21 మంది మహిళలు ఉన్నారు. వీరంతా దండకారణ్యం స్పెషల్‌ జోన్‌, ఏవోబీకి చెందినవారు. వీరిపై రూ.1.41 కోట్ల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments