శ్రీసత్య సాయి సోషియల్ వెల్ఫేర్ ట్రస్ట్ వారు విశాఖ కేజీ హేచ్ ఆసుపత్రి ఎదుట ప్రతి రోజూ మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆకలి గొన్న వారికి ఉచిత భోజనం అందిస్తున్నామని ట్రస్ట్ సభ్యుడు శ్రీకాంత్ తెలిపారు. వారు భారత్ ఆ వాజ్ తో మాట్లాడుతూ శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి యందు వున్న శ్రీ సాయిబాబా పేరు మీద మేము దైవత్మ. అన్నదానం. ఆరోగ్యం. చదువులు.
ఆశ్రమ. వంటి సేవలు. గోపాల పట్నం చంద్రా కొలనీ లో అనాధులకు. దిక్కు లేని వారికి ఆశ్రమ నిర్వ హిస్తు మరియు యం. వి. పి కాలనిలో ఆసుపత్రి స్థాపించి అందులో ఉచితంగా రో గులకు . రక్త పరీక్షలు. వివిధ జబ్బులకు చికిత్స చేసి మందులు ప్రతిరోజూ ఇస్తూ న్నా మని. విశాఖలో ప్రజలు. పొరుగు జిల్లాల ప్రజలు మా సేవలు విని యో గించు కొంటున్నా రని చెప్పారు
