Home South Zone Andhra Pradesh అనంతపురం: భార్యను బండరాయితో మోదిన భర్త

అనంతపురం: భార్యను బండరాయితో మోదిన భర్త

0

మూడు ముళ్ళు వేసిన భర్త కట్టుకున్న భార్యకు కాలయముడయ్యాడు. బండరాయితో భార్య తలపై మోది హత్యాయత్నం చేశాడు. ఈ ఘటన రాయదుర్గం మండలంలోని టి. వీరాపురంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది

. రక్తపు మడుగులో ఉన్న భార్య శివగంగమ్మను ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఘటనపై కేసు నమోదు చేసి భర్త సుంకన్నను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

NO COMMENTS

Exit mobile version