Home South Zone Andhra Pradesh చిత్తూరు: క్రికెట్ ఆడుతూ యువకుడి మృతి |

చిత్తూరు: క్రికెట్ ఆడుతూ యువకుడి మృతి |

0

చౌడేపల్లి(M) వెంగళపల్లి పంచాయతీ పెద్దూరుకు చెందిన సహదేవ రెడ్డి కుమారుడు తేజ(22) పాలెంపల్లిలో క్రికెట్ టోర్నమెంటుకు వెళ్లాడు. మ్యాచ్ ఆడుతున్న సమయంలో ఫీల్డింగ్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలాడు.

గమనించిన సహచార ఆటగాళ్లు అతడిని వెంటనే చౌడేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సలహా మేరకు మెరుగైన వైద్యం కోసం పెద్ద ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.

ఈ ఘటనపై మరిన్ని తెలియాల్సి ఉంది

# కొత్తూరు మురళి.

NO COMMENTS

Exit mobile version