వేటపాలెం: బాపట్ల జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గులు పోటీలు కన్నుల పండుగ జరిగినదిముగ్గుల పోటీలు ప్రారంభించిన శ్రీ పింజల బాలచందర్రావు విశ్రాంత హౌసింగ్ డిఈవేటపాలెం మండలం పందిళ్ళపల్లి పంచాయతీ శివాలయం బజార్లో బాపట్ల జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిన్నటి రోజున గౌరవ పెద్దలు పింజల బాలచంద్రరావు, బట్ట షణ్ముఖ రావు,ఒలుకుల భాస్కరరావు.
కోనంకి పరబ్రహ్మం, డీకే సుబ్బారావు మాస్టర్, పింజల రమేష్, యారాసు అరుణ్ బాబు గార్ల ఆర్థిక సహకారంతో సంక్రాంతి ముగ్గులు పోటీలు ఘనముగా జరిగినాయి. న్యాయ నిర్ణేతలుగా బండ్ల తిరుమల దేవి ,గుత్తి ఇంద్రాణి, బుద్ధి శాంతి ,ఉమ్మటీ వేణు, పెరిసెట్ల పద్మజ, యారాసు శారద పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మొత్తం 72 మంది మహిళలు పాల్గొన్నారు. 1వ..5 వేలు, 2 వ..3 వేలు, 3వ…2 వేలు4 వ.. కాటన్ చీర ,5 వ.. కాటన్ చీర గెలుచుకున్న మహిళలకు ఇవ్వడం జరిగింది. పోటీలో పాల్గొన్న ప్రతి మహిళకు ప్రైజ్ కింద చీరలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం జయప్రదంగా జరగటానికి సహకరించినటువంటి జిల్లా సంఘం, మహిళా సంఘం.
పందిళ్ళపల్లి శాఖ, ఆర్థిక సహాయం చేసిన దాతలుకు మరియు స్థానికు పెద్దలకు బాపట్ల జిల్లా సంఘం తరఫున ధన్యవాదములు తెలియజేస్తున్నాము.కుర్మా రాహుల్జి .అధ్యక్షులు బాపట్ల జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం మరియు కమిటీ సభ్యులు
#Narendra
