Home South Zone Andhra Pradesh వివిధ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం

వివిధ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం

0

కర్నూలు జిల్లా : ఈ క్రాప్ బుకింగ్, రైతు సేవా కేంద్రాల కార్యాచరణ ప్రణాళిక, తదితర  అంశాలపై వ్యవసాయ అనుబంధ శాఖ జిల్లా అధికారులు, మండల వ్యవసాయ శాఖ అధికారులు, రైతు సేవా కేంద్రం సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు .

సర్క్యులర్ ఎకానమీ, ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్టులు, ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ వినియోగం పై సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిరహించారు.

NO COMMENTS

Exit mobile version