Home South Zone Andhra Pradesh పుంగనూరు నియోజకవర్గం లో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు

పుంగనూరు నియోజకవర్గం లో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు

0

పుంగనూరు నియోజకవర్గంలోని పుంగనూరు, ఉప్పరపల్లి, పులిచెర్ల, రొంపిచర్ల మండలాలలో ఆదివారం దివంగత నేత నందమూరి తారక రామారావు 30వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రొంపిచర్లలో టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ చల్లా బాబు ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా, ఇతర ప్రాంతాలలో స్థానిక నాయకులు నిర్వహించారు

#కొత్తూరు మురళి.

NO COMMENTS

Exit mobile version