Home South Zone Andhra Pradesh విశాఖ లో జన తా వారిధి

విశాఖ లో జన తా వారిధి

0

విశాఖ పట్నం కలెక్టరేట్ వద్ద  సోమ వారం ఉదయం 9గ ంటల నుండి మధ్యాహ్నం 2గంటల వరకు జిల్లా బీజేపీ నాయకులు జనతా వారధి నిర్వ హించా రు చాలా విశేషా స్పందన లభించింది జిల్లా నలు మూలల నుండి.మరియు విశాఖ అర్బన్ ప్రజలు తరలి వచ్చి తమ సమస్యలు వీరికి విన్న వించకోగా .

అర్జీలు వ్రాసి ఇచ్చారు ప్రజలు సమస్య లను పరిస్కరించా లని కలెక్టర్ ను కోరారు. కలెక్టర్ వారు కూడా బాగా స్పందించారు ఈ కార్య క్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు పరశు రా మ రాజు.

ఎస్సీ మో ర్చా జిల్లా అధ్యక్షుడు ము లకల పల్లి ప్రకాష్  ఎస్సీ మహిళా మో ర్చ నాయకురాలు సుశీల . నాయకులు రాంబాబు. రవితేజ. చంద్ర శేఖర్. విజయనందా రెడ్డి. ప్రకాష్ రెడ్డి పాల్గొ న్నారు

NO COMMENTS

Exit mobile version