ఖమ్మం: ఖమ్మం నగరంలో జరిగిన ఎన్. టీ. ఆర్ వర్థంతి కార్యక్రమంలో పాల్గొన్న శత తారక ఆర్గనైజేషన్ చీఫ్ ఆర్. వి. కె తొలుత పులదండతో విగ్రహానికి నివాళి అర్పించారు.
అంతనరం రామారావు గారి ప్రజా జీవితాన్ని, పరిపాలన దక్షతను మన అందర ఆదర్శం తీసుకొని ముందుకు సాగాలని అలాగే అయిన అందించిన పళ్ళు ప్రజా సంక్షేమ పథకాలు గురించి ప్రస్తావించారు.
కాగా ఈ కార్యక్రమంలో శత తారక ఆర్గనైజేషన్ కు సంబంధించిన పలువు నేతలతో పాటు నందమూరి కుటుంబ అభిమానులు పాల్గొనారు
