ఈ డబ్ల్యూ ఎస్ జాతీయ అధ్యక్షులు శ్రీ పులాడి రామారావు గారి అధ్యక్షతన నేడు బషీర్బాగ్ ప్రెస్ కబ్ లో జరిగిన మీడియా సమావేశానికి ఏడబ్ల్యూఎస్ జాతీయ నాయకులు వివిధ బస్తి సంఘాల నాయకులు పాల్గొని వచ్చే నెల 27వ తేదీన ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగే నిరసన కార్యక్రమానికి రావలసిందిగా రెడ్డి.
వెలమ: ఆర్యవైశ్య; బ్రాహ్మణ: మార్వాడి ఇతర టి డబ్ల్యూ ఎస్ నాయకులు పాల్గొని కార్యక్రమం పై వ్యూహరచన చేయడం జరిగింది అలాగే పోస్టర్లు కూడా ఆవిష్కరించడం జరిగింది
