Home South Zone Andhra Pradesh పామర్రులో గ్రామ ముఖద్వారం ప్రారంభం |

పామర్రులో గ్రామ ముఖద్వారం ప్రారంభం |

0

పెరిసెపల్లి గ్రామం,
పామర్రు మండలం.

*సమాజంలో అట్టడుగున ఉన్న పేదల సాధికారత P4 పద్దతి ద్వారా సాధ్యం::తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు వై వి బి రాజేంద్ర ప్రసాద్ గారు*
పామర్రు మండలం పెరిసేపల్లి గ్రామంలో చెరుకూరి సుబ్బారావు మంజుల దంపతుల జ్ఞాపకార్ధం కృష్ణా ఫౌండేషన్ ద్వారా నిర్మించిన నిర్మించిన గ్రామ ముఖద్వారం ప్రారంభోత్సవం లో మంత్రి కొల్లు రవీంద్ర పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా rtc చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు గార్లతో కలిసి మాజీ ఎమ్మెల్సీ వై వి బి రాజేంద్ర ప్రసాద్ గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ…ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయడానికి p4 పద్ధతిని ప్రవేశపెట్టారని దీని ద్వారా సమాజంలో సంపాదనలో ఉన్నతస్థాయి ఉన్న కుటుంబాలు పారిశ్రామిక వేత్తలు, వ్యాపారవేత్తలు సమాజంలో అట్టడుగున పెదలను ప్రభుత్వ సహకారంతో ఆదుకోవడం ద్వారా వారి అభివృద్ధి తీర్పాటునివ్వవచ్చు అని అదే విధంగా గ్రామాల అభివృద్ధి సాధించవచ్చన్నారు.

మంత్రి కొల్లు రవీంద్ర గారు పామర్రు MLA వర్ల కుమార్ రాజా గారు Rtc చైర్మన్ కొనగళ్ళ నారాయణ గారు మాట్లాడుతూ పెరిసేపల్లి గ్రామ అభివృద్ధికి కృష్ణా ఫౌండేషన్ చేస్తున్న కృషిని అభినందించారు.

ఈ కార్యక్రమంలో కృష్ణ ఫౌండేషన్ వ్యవస్థాపకులు చెరుకూరి కృష్ణమూర్తి,సిద్దార్థ్, గొట్టిపాటి లక్ష్మీదాస్,ప్రసాద్,మరియు ఫౌండేషన్ నిర్వాహకులు గ్రామస్తులు టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు

NO COMMENTS

Exit mobile version