నర్సాపూర్ అసెంబ్లీ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులు వాళ్దాస్ రాధా మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో నర్సాపూర్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు.
నర్సాపూర్ మున్సిపల్ త్రిసభ్య కమిటీ కన్వీనర్ రాజమల్లారెడ్డి కో కన్వీనర్లు సర్పంచ్ దయాకర్ ప్రతి వార్డు నుండి కౌన్సిలర్ గా పోటీ చేయాలనుకున్న ఆశావాహుల పేర్లను తీసుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సంఘసాని సురేష్ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్ జిల్లా ఉపాధ్యక్షులు భుచ్చేష్ యాదవ్, నారాయణరెడ్డి మాజీ కౌన్సిలర్లు రమేష్ యాదవ్ ఎరుకల యాదగిరి జిల్లా కార్యదర్శులు బాదే బాలరాజ్ అశోక్ సాదుల ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు రమేష్ గౌడ్ జిల్లా కోశాధికారి
ఆంజనేయులు గౌడ్ మాజీ అసెంబ్లీ కన్వీనర్ రమణ రావు పట్టణ అధ్యక్షులు నీరుడి చంద్రయ్య ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు గుండం శంకర్ పట్టణ ప్రధాన కార్యదర్శులు సంగసని రాజు రామ్ రెడ్డి బీజేపీ నాయకులు మహేందర్ సంగమేశ్వర తదితరులు పాల్గొన్నారు…
