నిన్న ఖమ్మం జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్. టీ .ఆర్ వర్థంతి నేపధ్యంలో తెలంగాణలో టీడీపీ పార్టీ నాయకత్వనీ దెబ్బతీసిన కేసీఆర్ ను.
BRS ను అందపాతలానికి తోకటమే ఎన్. టీ. ఆర్ మనం ఇచ్చే నివాళి అన్ని అయిన పేర్కొన్నారు. కాగా ఈ వ్యాఖ్యల BRS కార్యకర్తలు కండిస్తున్నారు.
