ఒంగోలు శాసనసభ్యులు,
రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు
శ్రీ దామచర్ల జనార్ధన్ రావు గారికి
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
ప్రజాసేవలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ,
దీర్ఘాయుష్షుతో, ఆరోగ్యంతో, విజయాలతో
ఎల్లప్పుడూ ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
గూడూరి ఎరిక్షన్ బాబు
యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్
రాష్ట్ర అధికార ప్రతినిధి
