మా వందే
మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీవిత చరిత్ర చిత్రం మా వందే టైటిల్ అందరికీ తెలిసిందే.
హాలీవుడ్ ఫేమ్ ఆక్వామాన్ (Aquaman) పాత్రను పోషించిన నటుడు జాసన్ మోమోవా ఒక ప్రధాన పాత్రలో నటిస్తునట్లు తెలుస్తుంది..
నరేంద్ర మోడీగా మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ నటిస్తున్నాడు.
దర్శకుడు: క్రాంతి కుమార్ సిహెచ్ నిర్మాత: సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ పతాకంపై వీర్ రెడ్డి ఎం. నిర్మిస్తున్నాడు. మోడీ వ్యక్తిగత మరియు రాజకీయ ప్రయాణం, ఆయన తల్లి హీరాబెన్‌తో ఆయనకున్న ప్రేమ.
“ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్పం గొప్పది” అనే లోతైన సందేశం తో .
మోదీ వ్యక్తిగత జీవితంలోని భావోద్వేగాలను, ఆయన ఎదుగుదల వెనుక ఉన్న యదార్థ ఘటనలను సహజంగా చూపించబోతున్నారు.
దాదాపు 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో, అత్యున్నత ప్రమాణాలతో కూడిన వీఎఫ్ఎక్స్ (VFX) పనితనంతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.
