యర్రగొండపాలెం పట్టణం లోని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 30 వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించిన యర్రగొండపాలెం .
నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు గారు
అనంతరం యర్రగొండపాలెం పట్టణం లోని ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు మరియు చికిత్స పొందుతున్నవారికి పండ్లు, బ్రెడ్ లు పంపిణీ చేసి అనంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు
కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు
