రోడ్ల అభివృద్ధికి మరో అడుగు… యర్రగొండపాలెంలో శుభారంభం!
ఈ రోజు ఉదయం 10 గంటలకు
యర్రగొండపాలెం పట్టణం, అయ్యప్ప స్వామి గుడి వద్ద ₹9 కోట్ల నిధులతో మంజూరైన యర్రగొండపాలెం – త్రిపురాంతకం తారు రోడ్డు పనులకు యర్రగొండపాలెం టీడీపీ ఇంచార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో AMC చైర్మన్ చేకూరి సుబ్బారావు గారు, మండల అధ్యక్షులు చిట్యాల వెంగల్ రెడ్డి గారు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.
