Home South Zone Andhra Pradesh నారా లోకేష్ జన్మదినం: సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న డోన్ ఎమ్మెల్యే కోట్ల |

నారా లోకేష్ జన్మదినం: సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న డోన్ ఎమ్మెల్యే కోట్ల |

0

కర్నూలు
మంత్రి నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా డోన్ పట్టణంలో సేవా కార్యక్రమంలో పాల్గొన కోట్ల– రోగులకు బ్రెడ్ ప్యాకెట్లు, పండ్ల పంపిణీడోన్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగుల కోసం సేవా కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహించారు.

ఈ కార్యక్రమం నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని గౌరవనీయులు డోన్ శాసనసభ్యులు శ్రీ కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి గారు రోగులకు బ్రెడ్ ప్యాకెట్లు మరియు పండ్లు అందజేయడం ద్వారా వారి ఆరోగ్య భరోసా, మానసిక సాంత్వనకు దోహదం చేయడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యం.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ

ప్రజల సేవే ప్రధాన లక్ష్యం కావడంతో ఈ విధమైన కార్యక్రమాలను చేపడతానని, సర్వాంగీన ప్రజాభివృద్ధికి ప్రభుత్వం, స్థానిక ప్రతినిధులు కలిసి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. రోగుల ఆరోగ్యం త్వరగా మెరుగుపడి, ప్రతి ఒక్కరు సౌకర్యవంతమైన వైద్య సేవలను పొందాలని ఎమ్మెల్యే గారు ఆకాంక్షించారు

NO COMMENTS

Exit mobile version