నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతిని పురస్కరించుకొని నాయకులు, ప్రముఖులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఏపీ సీఎం చంద్రబాబు.
మంత్రి లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతాజీ దేశానికి అందించిన సేవలను కొనియాడారు. ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ ఏర్పాటు చేసి, భరతమాత దాస్య శృంఖలాలను తెంచేందుకు కృషి చేసిన మహనీయుడని, ఆయన పోరాట పటిమ దేశ పౌరుషానికి ప్రతీక అని సీఎం చంద్రబాబు తెలిపారు.




