South ZoneAndhra Pradesh లోకేశ్ జన్మదినం సందర్భంగా రక్తదానం | By Bharat Aawaz - 25 January 2026 0 Share FacebookTwitterWhatsAppLinkedinReddItPrintTelegram ఈరోజు రాయచోటి మండిపల్లి భవన్ నందు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మరియు రాయచోటి నలుమూలల నుండి తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొని రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేశారు పలువురు రక్తదానం చేశారు