దేశంలోనే అతి సుందరి కరణ నగరంగా తీర్చి దిద్దా లని రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ఇప్పటికే విదేశీ పెట్టు బడిదారులు 133 కంపెనీల ప్రతినిధులు గతంలో విశాఖను సందర్శించి ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పుతామని గౌరవ ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడు గారికి హామీ ఇవ్వడం జరిగింది.
రాబోవు మూడు సంవత్సరాలలో అన్ని కంపెనీలు పూర్తిగా రావడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. దీంతో ఉత్తరాంధ్ర జిల్లాల నిరుద్యోగులకు . మరియు అన్ని జిల్లా లా వారికి నిరుద్యోగ సమస్య తీరుతుంది. సుమారు 2లక్షల మంది యువతకు ఉపాధి చేకూరుతుంది. ఇక్కడ భోగాపురం ఏయిర్ పోర్ట్. మరియు సముద్రతీరం అనుకొన్న ఉన్న ఓడరేవులు గల పట్టణంగా పేరు పొందినది. విద్యా పరంగా.
వైద్య పరంగా. దినదిన అభివృద్ధి చెందుతున్న విశాఖ పట్నం ను ఆర్థిక రాజధానిగా చేయాలని. ప్రభుత్వం యోచన. చేస్తున్నది . జీవీఎంసీ నుండి మెట్రో స్థాయికి ఏదుగు తు న్న సమయంలోపారిశుద్యం.టాయ్లెట్ లు. మరుగు దొడ్లు. అపరి శుభ్రంగా ఉంటున్నాయి అని ప్రజల వినికిడి. రాజ్యాంగ బద్ధమైన పాలకులు కల్పించ మౌలిక సదపాయాలు సామాన్య మానవుడు పన్నులు ద్వారా జరుగు చున్నవి. కనుక ప్రభుత్వ కలపాలతో నగరాన్ని బాగు చేయాలని ప్రజలు అనుకుంటున్నారు.
అలాగే చిరు వ్యాపారులు పేదవారు కా వడం తో వారు రోడ్డు మీద వ్యాపారాలు చేసుకోకుండా చేసి వారికి వారి ఇళ్ల బజారు లో. మార్కెటింగ్ అవకాశాలు కల్పించే విధంగా చేసి. రోడ్డు లు విస్తరించి పాదచారులకు ఇబ్బంది చేయాలని ప్రజలు వాపోతున్నారు ఇలా చేయక పొతే రోడ్డు లానందు చెత్త చెదారం ఏర్పడి ప్రజలకు రోగాలు. ప్రమాదాలు . వచ్చే అవకాశం ఉందని. కాబట్టి ప్రభుత్వం ముందే ఆలోచన చేసి నగరాన్ని స్వచంద్రా నగరంగా తీర్చు దిద్దు తారని. ఆశా భావం వ్యక్తం చేస్తున్నా రు
