Home South Zone Andhra Pradesh పెనుమాక: మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు |

పెనుమాక: మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు |

0

పెనుమాక గ్రామంలో అంగరంగ వైభవంగా జరిగిన నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు

పెనుమాక గ్రామంలో ని తెలుగుదేశం పార్టీ ఆఫిస్ వద్ద తాడేపల్లి మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కొల్లి శేషు,పెనుమాక గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాలెపు వీరేంద్రనాద్(బాబి)ఆధ్వర్యంలో మంగళగిరి నియోజకవర్గ MLA రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి.

ఐటి, ఎలక్ట్రానిక్స్&కమ్యూనికేషన్స్ మంత్రి వర్యులు గౌ”నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఘనంగా జరిగిన పుట్టినరోజు వేడుకలు*

ముందుగా పెనుమాక గ్రామ తెలుగు యువత అధ్యక్షులు కోట పృథ్వి ఆధ్వర్యంలో నేనావత్ శ్రీను నాయక్,వేల్పుల రాజేష్,రావూరి నరసింహ రావు మరియు 40 మంది యువకులతో మంగళగిరి భోగి ఎస్టేట్(నారా లోకేష్ క్రేడా ప్రాంగణంలో)నందు నిర్వహించే మెగా బ్లడ్ డోనేషన్ క్యాంప్ నకు వెళ్లి బ్లడ్ డోనేషన్ చేయడం జరిగింది*

అలాగే పెనుమాక గ్రామ తెలుగుదేశం పార్టీ ఆఫిస్ వద్ద పెద్ద సంఖ్యలో పాల్గొన్న గ్రామ ప్రజల సమక్షంలో,ముఖ్య అతిధులు మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలకులు ముమ్మిడి సత్యనారాయణ,మంగళగిరి నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు ఆరుద్ర భూలక్ష్మి,తాడేపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దాసరి కృష్ణ,శ్రీశైలం దేవస్థానం బోర్డ్ మెంబర్ శంకరసెట్టి పిచ్చియ్య .

తెలుగు మహిళా మండల అధ్యక్షురాలు బొర్రా కృష్ణ వందన, కొల్లి శేషు,పాలెపు వీరేంద్రనాద్(బాబి),పఠాన్ జానీ ఖాన్,ఉయ్యురు శ్రీనుబాబు,కోటా స్వర్ణలత,గుడిపూడి కిరణ్,వల్లబాపురం శంకర్, వంగా నరేంద్ర,గాదె శ్రీనివాసరావు, అరవ పల్లి శ్రీనివాస్,షేక్ ఐయూబ్,నెమలికంటి సాంబశివరావు, చప్పిడి వెంకటేశ్వరరావు,కొరివి రంగబాబు,బాణావత్ రాములు నాయక్ తదితరులు నారా లోకేష్ గారి పుట్టినరోజు కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు*

ఆతరువాత పెనుమాక గ్రామ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ వద్ద పెద్ద ఎత్తున 2000 మందికి అన్న దాన కార్యక్రమం ముమ్మిడి సత్యనారాయణ,దాసరి కృష్ణ, కొల్లి శేషు,పాలెపు బాబి,కొరివి రంగబాబు,తదితరులు ప్రారంభించి నిర్వహించారు

ఈ పుట్టినరోజు వేడుకలలో పెనుమాక గ్రామంలో ని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు, బూత్ కన్వీనర్లు, మహిళా నేతలు,మహిళా మిత్రలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు*

NO COMMENTS

Exit mobile version