Home South Zone Andhra Pradesh మనం పీల్చే గాలి స్వచ్ఛంగా ఉండాలి చంద్రబాబు.

మనం పీల్చే గాలి స్వచ్ఛంగా ఉండాలి చంద్రబాబు.

0

AP: ఏడాది క్రితం ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా ప్రారంభించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. శనివారం చిత్తూరు జిల్లా నగరిలో ఆయన మాట్లాడుతూ..

స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదని, మన జీవన విధానం కావాలని పిలుపునిచ్చారు. మనం పీల్చే గాలి స్వచ్ఛంగా ఉండాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలన్నారు.

మన ఆలోచనలు కూడా స్వచ్ఛంగా ఉండాలని, చెడు ఆలోచనలతో నేరస్థులు రాజకీయాలు చేస్తే ఏమవుతుందో చూశామన్నారు.

Exit mobile version