ఈరోజు పీలేరు నందు నారా లోకేష్ బాబు జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ
జాతీయ కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మరియు మదనపల్లి శాసనసభ్యులు మరియు రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు పాల్గొనడం జరిగింది
