Home South Zone Andhra Pradesh పుంగనూరు: ఫారెస్ట్ సిబ్బందిపై దాడి చేసినందుకు.

పుంగనూరు: ఫారెస్ట్ సిబ్బందిపై దాడి చేసినందుకు.

0

పుంగనూరు మండలం, పాలెంపల్లి గ్రామ సమీపంలో సూర్య రాక్స్ క్వారీ యాజమాన్యం అటవీశాఖ భూమికి ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ తొలగించడాన్ని ప్రశ్నించిన ఫారెస్ట్ సిబ్బందిపై దాడి జరిగింది.

ఈ ఘటనలో మేనేజర్ తో పాటు నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఒక హిటాచి, ఒక బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఫారెస్ట్ అధికారి శ్రీరాములు ఆదివారం రాత్రి తెలిపారు# కొత్తూరు మురళి .

NO COMMENTS

Exit mobile version