Home South Zone Telangana బస్వాపూర్ గ్రామం లో గణతంత్ర దినోత్సవం వేడుకలు

బస్వాపూర్ గ్రామం లో గణతంత్ర దినోత్సవం వేడుకలు

0

జుక్కల్ మండలం: బస్వాపూర్ గ్రామంలో 77 గణతంత్ర దినోత్సవం సందర్భంగా, సోమవారం పాఠశాలలో విద్యార్థులు. ఆటలు, పాటలు పోటీలతో, బహుమతులు సహకారం,భాగంగా విద్యార్థులు

ప్రదర్శించిన దేశ భక్తి సంస్కృతిక, కార్యక్రమాలు. ఆకర్షణగా నిలిచారు పాఠశాలల విద్యార్థులు తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు అనంతరం వీధి నిర్వాహాణాల్లో ప్రతిభ.

కనబరించిన బస్వాపూర్ ఉత్తమ విద్యార్థులు అంతేకాక చిన్నారులు.భారత స్వాతంత్ర్య సమరయోధుల, వేషాధారణలో, మెరిసిపోయారు. చిన్నారులు వేషధారణకే పరిమితం కాకుండా, చిన్నారులు వీధుల్లో తిరుగుతూ ‘భారత్ మాతా కీ జై’ అంటూ నినాదించారు.
రిపోర్టర్: శివాజీ

NO COMMENTS

Exit mobile version