కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి గ్రామ “ఎలక్ట్రికల్ లైన్ మ్యాన్” బిల్లులు అవినీతిఫై ఎలక్ట్రికల్ AE గారు పిర్యాదు…
శంఖవరం మండలం కత్తిపూడి గ్రామంలో ఎలక్ట్రికల్ లైన్ మ్యాన్ #రామకృష్ణ కరెంటు బిల్లులు కట్టేస్తామని చెప్పి ప్రజలు దగ్గర డబ్బులు వసూలు చేసి బిల్లులు కట్టగపోగా పైన అప్డేట్ అవ్వలేదని తరుచూ సమాధానం ఇవ్వడంతో, బిల్లులో పాతబకాయిలు చూపించడంతో, సేవలలో కూడా జాప్యం చేయడం వంటి చేయడం వలన శంఖవరం AE
గారికి పిర్యాదు చేసి చర్యలు dadala babjiతీసుకోవాలని కోరడం జరిగింది… ఇదే విధంగా ప్రైవేట్ వ్యక్తులు ఏర్పర్చుకుని ఉచితంగా చేయవల్సిన పనులకు కూడా ప్రజలు నుండి డబ్బులు వసూలు చేసి ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు…
#dadala babji
