చీరాల: ఫోటోలో ఉన్నటువంటి *AP03BP6742, GJ11BN2575* రెండు హోండా షైన్ బైక్ల మీద ఉన్న వ్యక్తులు చీరాల మరియు గూడూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో రాత్రి పూట ఇళ్ల తాళాలు పగలగొట్టి దొంగతనం చేసి విజయవాడ వైపు రావడం జరిగింది తరువాత రాజమండ్రి, విశాఖపట్నం, వైపు గాని లేదా హైదరాబాద్ (తెలంగాణ) వైపుగాని
వారు వచ్చే అవకాశం ఉన్నది కావున ట్రాఫిక్ పోలీసులు లేదా ప్రజలు ఈ హోండా షైన్ బైక్ నెంబర్లు గాని వాళ్ళ వేసుకున్న బట్టలు తీరుగాని మీరు గమనించినట్లయితే వెంటనే దగ్గర్లోని పోలీస్ స్టేషన్ వారికి మరియు 9121102141, 9490852569 నెంబర్లకు కాల్ చేసి బాపట్ల జిల్లా చీరాల I టౌన్ పోలీస్ వారికి సమాచారం ఇవ్వవలసిందిగా కోరుచున్నాము.
ఇట్లు
బాపట్ల జిల్లా,
చీరాల 1టౌన్ పోలీస్
సెల్ : 9121102141, 9490852569
#Narendra
