Home South Zone Andhra Pradesh నూతన వధూవరులను ఆశీర్వదించిన సుగవాసి ప్రసాద్ బాబు

నూతన వధూవరులను ఆశీర్వదించిన సుగవాసి ప్రసాద్ బాబు

0

ఈరోజు రాయచోటి పట్టణం ప్రీతం కళ్యాణ మండపం లో జరిగిన కే రామాపురం వాస్తవులు గాండ్లపెంట నాగరాజు గారి కుమారుడు పవన్ కుమార్ వెడ్స్ భవానీల వివాహ వేడుకకు హాజరైన రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు

శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు నూతన వధూవరులను ఆశీర్వదించారు ఈ సందర్భంగా ప్రసాద్ బాబు గారు మాట్లాడుతూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో గాండ్లపెంట వారి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు మరియు తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు ప్రముఖు నాయకులు పాల్గొన్నారు

NO COMMENTS

Exit mobile version